డీఎస్‌డీవోగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ | DSDO Srinivasarao reporting to Collecter | Sakshi
Sakshi News home page

డీఎస్‌డీవోగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

Published Sat, Jul 30 2016 7:40 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

DSDO Srinivasarao reporting to Collecter

 గుంటూరు స్పోర్ట్స్‌: గుంటూరు జిల్లా క్రీడాభివృద్ధి  అధికారిగా బి.శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు.  పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బదిలీపై  వచ్చారు. ఉదయం జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేను కలిసి రిపోర్ట్‌ చేశారు. ఇన్‌చార్జి జేసీ ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్‌వో నాగబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో శాప్‌ ఓఎస్‌డీ, ఇన్‌చార్జ్‌ డీఎస్‌yీ వో పి.రామకృష్ణ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement