బాధ్యతలు స్వీకరించిన డీఎస్‌డీఓ | DSDO takes charge | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన డీఎస్‌డీఓ

Published Thu, Aug 4 2016 9:25 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

బాధ్యతలు స్వీకరించిన డీఎస్‌డీఓ - Sakshi

బాధ్యతలు స్వీకరించిన డీఎస్‌డీఓ

 
 నెల్లూరు(బృందావనం): జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా పీవీ రమణయ్య గురువారం బాధ్యతలను స్వీకరించారు. తిరుపతి సబ్‌సెంటర్‌ ఖోఖో కో^Œ గా పనిచేస్తూ బదిలీపై వచ్చిన ఆయన ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రీడారంగ ప్రగతికి కృషి చేస్తామన్నారు. కాగా శాప్‌ డైరెక్టర్‌ రవీంద్రబాబు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement