ఇకపై వధూవరులకు దుర్గమ్మ ఆశీస్సులు | durgamma blessings for new couples | Sakshi
Sakshi News home page

ఇకపై వధూవరులకు దుర్గమ్మ ఆశీస్సులు

Published Thu, Oct 27 2016 11:01 PM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

ఇకపై వధూవరులకు దుర్గమ్మ ఆశీస్సులు - Sakshi

ఇకపై వధూవరులకు దుర్గమ్మ ఆశీస్సులు

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దర్శనానికి వచ్చే నూతన వధూవరులకు దుర్గమ్మ దర్శనంతో పాటు వేదపండితుల ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేసే కార్యక్రమానికి దుర్గగుడి అధికారులు శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు గురువారం నుంచి ఆలయ అధికారులు ఈ విధానాన్ని ప్రారంభించారు. గురువారం ఈ భాగ్యాన్ని పొందిన వధూవరులు ఎంతో ఆనందించారు. దుర్గమ్మ స్వయంగా తమను ఆశీర్వదించిందని సంతోషం వ్యక్తం చేశారు.







 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement