మండలంలోని బుగ్గమాధవరం,వజినేపల్లి పుష్కర ఘాట్లను శనివారం పుష్కరఘాట్లను డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు.
మేళ్లచెర్వు:
మండలంలోని బుగ్గమాధవరం,వజినేపల్లి పుష్కర ఘాట్లను శనివారం పుష్కరఘాట్లను డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఘాట్ల వద్ద పనుల తీరు, ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ శ్రీదేవి, ఆర్‌ఐ వీరయ్య, ఐబీ ఈఈ సంజీవరెడ్డి, డీఈ స్వామి ఉన్నారు.