ఒక్కొక్కరూ ఒక్కో వేషం..
ఒక్కొక్కరూ ఒక్కో వేషం..
Published Mon, Aug 29 2016 9:14 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
సత్తెనపల్లి: పట్టణంలోని నాగార్జున నగర్‌లో గల నారాయణ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో సోమవారం ఫ్యాన్సీ డ్రస్సు కాంపిటేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో విద్యార్థులు వివిధ రకాల వేషధారణల్లో కనిపించి ఆకట్టుకున్నారు. పాఠశాల డీన్ పవన్‌కుమార్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విజేతలను ప్రకటించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎ.కళ్యాణ్‌కుమార్, ఏవో బాషా, అకడమిక్ డీన్ సుభాని, రాజు, సులోచన, మల్లేశ్వరి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement