పాలేరులో ఎన్నికల పరిశీలకుల పర్యటన | election observers visit Khammam | Sakshi
Sakshi News home page

పాలేరులో ఎన్నికల పరిశీలకుల పర్యటన

Published Wed, Apr 27 2016 5:28 PM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

election observers visit Khammam

ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల పరిశీలకులు బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. నియోజకవర్గం పరిధిలోని దానవాయిగూడెం, రామన్నపేట, కైకొండాయిగూడెం తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. వీరికి కలెక్టర్ లోకేశ్‌కుమార్(తాజాగా బదిలీ అయిన) ఆహ్వానం పలికారు. పరిశీలకుల వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య, ఆర్డీవో వినయకృష్ణరెడ్డి తదితర అధికారులు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement