నల్గొండ : నల్గొండ జిల్లా సూర్యాపేటలో నకిలీ డిజిల్ తయారీ ముఠా గుట్టును పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఎనిమిది మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే 8 వేల లీటర్ల నకిలీ డీజిల్, 4 వేల లీటర్ల కిరోసిన్, 3 కరెంట్ మోటర్లు, కెమికల్స్తోపాటు డీజిల్ ట్యాంకర్ను పోలీసులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు.
నకిలీ డీజిల్ తయారీ ముఠా గుట్టురట్టు
Published Sun, Jul 31 2016 11:54 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
Advertisement
Advertisement