కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం | fire accident in collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం

Published Thu, Jan 7 2016 9:56 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం - Sakshi

కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కలక్టరేట్ కార్యాలయంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో  ఏపీ స్వాన్ నెట్‌వర్క్ సర్వర్ కాలి బూడిదైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఈ సేవ, మీ సేవ, ట్రెజరి, రిజిస్టార్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఆన్‌లైన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ. 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement