పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ | free coaching for competetive exams | Sakshi
Sakshi News home page

పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ

Published Sat, Dec 31 2016 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

free coaching for competetive exams

అనంతపురం కల్చరల్‌ : లయన్స్‌ క్లబ్‌ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి స్థానిక లిటిల్‌ఫ్లవర్‌ పాఠశాలలో ఆర్‌ఆర్‌బీ, గ్రూప్‌-3 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు లయన్స్‌క్లబ్‌ మహిళా విభాగం నిర్వాహకురాలు విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు 40 రోజుల పాటు జరిగే ఉచిత శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement