అధికారులు
కలెక్టర్ కె.మాణిక్‌రాజ్
ఎస్పీ: చంద్రశేఖర్‌రెడ్డి
జేసీ: వి.వెంకటేశ్వర్లు
మండలాలు: 26(సంగారెడ్డి, కంది (కొత్త), కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్ (కొత్త), రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల (కొత్త), పుల్కల్, అందోలు, వట్‌పల్లి (కొత్త), మునిపల్లి, హత్నూర, జహీరాబాద్, మొగుడంపల్లి (కొత్త), న్యాల్‌కల్, ఝరాసంగం, కోహిర్, రాయికోడ్, నారాయణఖేడ్, కంగ్టి, కలే్హర్, సిర్గాపూర్ (కొత్త), మనూరు, నాగల్‌గిద్ద (కొత్త)
మున్సిపాలిటీలు: 3(సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట)
రెవెన్యూ డివిజన్లు: 3(సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్)
నగర పంచాయతీ: జోగిపేట
ప్రధాన పరిశ్రమలు: బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, మహీంద్రా అండ్ మహీంద్ర, ఎంఆర్‌ఎఫ్, చార్మినార్ బ్రూవరీస్
సాగునీటి ప్రాజెక్టులు: సింగూరు, నల్లవాగు
ఎమ్మెల్యేలు: చింతప్రభాకర్(సంగారెడ్డి), జి.మహిపాల్‌రెడ్డి(పటాన్‌చెరు), జె.గీతారెడ్డి(జహీరాబాద్), బాబూమోహన్(అందోలు), భూపాల్‌రెడ్డి(నారాయణఖేడ్), మదన్‌రెడ్డి(నర్సాపూర్)
ఎంపీలు: కొత్త ప్రభాకర్‌రెడ్డి(మెదక్), బీబీ పాటిల్(జహీరాబాద్)
పర్యాటక ప్రాంతాలు: కొండాపూర్ మ్యూజియం, మంజీరా అభయారణ్యం (సంగారెడ్డి), గొట్టం కొండలు (జహీరాబాద్), అందోలు కోట
దేవాలయాలు: కేతకీ సంగమేశ్వర దేవాలయం (ఝరాసంగం), సిద్ది వినాయక గుడి (రేజింతల్), త్రికూటేశ్వరాలయం (కల్పగూర్), రామలింగేశ్వర ఆలయం (నందికంది), వీరభద్రస్వామి ఆలయం (బొంతపల్లి)
జాతీయ రహదారులు: హైదరాబాద్– ముంబై (ఎన్‌హెచ్ 65), నాందేడ్–అకోల (ఎన్‌హెచ్ 161)
రైల్వే లైన్లు: సికింద్రాపూర్–పర్లి
హైదరాబాద్ నుంచి దూరం: 33.5 కి.మీ.
ఖనిజాలు: క్వార్ట్, ఫెల్డ్‌స్పార్, లేటరైట్, కలర్ గ్రానైట్, గ్రావెల్