చవితికి ముస్తాబవుతున్న గణనాథులు | ganadhulu ready for vinayakachavithi | Sakshi
Sakshi News home page

చవితికి ముస్తాబవుతున్న గణనాథులు

Published Fri, Aug 19 2016 10:42 PM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

చవితికి ముస్తాబవుతున్న గణనాథులు - Sakshi

చవితికి ముస్తాబవుతున్న గణనాథులు

ఉండి : వచ్చే నెల 5వ తేదీన జరగనున్న వినాయ చవితికి కళాకారులు విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఉండి గణపవరం రోడ్డులో రాంబాబు అనే కళాకారుడి ఆధ్వర్యంలో వీటిని జీవం ఉట్టిపడేలా తయారు చేస్తున్నారు. సిరామిక్‌ క్లే, మట్టితోను పరిపూర్ణంగా సిద్ధం చేసిన విగ్రహాలకు యంత్రాల ద్వారా అందమైన పెయింట్లు స్ప్రే చేసి ముస్తాబు చేస్తున్నారు. నత్తా రామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్‌లో రాజకీయ నాయకుల విగ్రహాలు తయారు చేసే తాను వినాయక చవితి, దసరా సందర్భంగా విగ్రహాలు తయారు చేస్తున్నట్టు రాంబాబు చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement