నగరంలో కళ్యాణదుర్గం రోడ్డులోని ఓ బాలిక (15) అదృశ్యమైంది.
అనంతపురం సెంట్రల్ : నగరంలో కళ్యాణదుర్గం రోడ్డులోని ఓ బాలిక (15) అదృశ్యమైంది. స్థానికంగా ఉంటున్న మారెప్ప అనే యువకుడు కిడ్నాప్ చేశాడని బాలిక తల్లి గురువారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.