![మూగవేదన - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/61493832694_625x300.jpg.webp?itok=PQ83B_Zt)
మూగవేదన
జిల్లాలో గ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎక్కడా పచ్చగడ్డి కనిపించకపోవడంతో పశువులు, గొర్రెల కాపరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవాల మేత కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట సమీపంలో గడ్డి కోసం మూగజీవాలు ఒట్టి పొలాల్లో అవస్థలు పడుతున్న దృశ్యాలివీ.
-సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం