స్వగ్రామం చేరిన గల్ఫ్‌ మృతదేహం | gulf deadbody reach godur | Sakshi
Sakshi News home page

స్వగ్రామం చేరిన గల్ఫ్‌ మృతదేహం

Published Wed, Jul 27 2016 10:06 PM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

gulf deadbody reach godur

గల్ఫ్‌ మృతదేహం, గోదూర్, పిప్పెరవేని రాజు
gulf, deadbody, pipparavena raju
 
 
ఇబ్రహీంపట్నం : మండలంలోని గోదూర్‌ గ్రామానికి చెందిన పిప్పెరవేని రాజు(31) దుబాయ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా మతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తెప్పించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని సర్పంచ్‌ కాయితీ లావణ్య, ఉపసర్పంచ్‌ రవితేజ, ఎంపీటీసీ చల్ల పద్మ ఓదార్చారు. మతుడికి భార్య సరిత, పెద్ద కూతురు నందనశ్రీ, చిన్న కూతురు నిఖిల ఉన్నారు. ప్రభుత్వం ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని వారు కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement