'ఈ కేసులో అకారణంగా ఇరికించారు' | I Am innocent, DE Satyanandam | Sakshi
Sakshi News home page

'ఈ కేసులో అకారణంగా ఇరికించారు'

Published Thu, Dec 31 2015 3:43 PM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

I Am innocent, DE Satyanandam

విజయవాడ : కాల్మనీ కేసులో అకారణంగా తనను ఇరికించారని డీఈ సత్యానందం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలో డీఈ సత్యానందం మాట్లాడుతూ... తాను ఉద్యోగ సంఘం నేతగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ ఏ బి వెంకటేశ్వరరావును కలిసినట్లు తెలిపారు. కాల్మనీ కేసులో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఈ సందర్భంగా డీఈ సత్యానందం స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement