ఐస్ శివలింగ ఆకర్షణ
చిగురుపాడు (అచ్చంపేట) : అచ్చంపేట మండలంలోని చిగురుపాడులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద 2 క్వింటాళ్ల ఐస్ గడ్డతో రూపొందించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.
Published Thu, Sep 15 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM