‘మలబార్‌’లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్‌ జ్యువెలరీ ప్రదర్శన | in "malabar ' artistry branded jwellery | Sakshi
Sakshi News home page

‘మలబార్‌’లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్‌ జ్యువెలరీ ప్రదర్శన

Published Sat, Sep 17 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

‘మలబార్‌’లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్‌ జ్యువెలరీ ప్రదర్శన

‘మలబార్‌’లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్‌ జ్యువెలరీ ప్రదర్శన

 భీమవరం : మగువలకు వన్నె తెచ్చే ఎన్నో రకాల బంగారు, వజ్రాభరణాలు భీమవరంలోనే అందుబాటులోకి రావడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. శనివారం స్థానిల మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షాపులో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్‌ జ్యువెలరీ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు ఫియాజ్, దీపక్‌ మాట్లాడుతూ ఈనెల 20 వరకూ ఆర్టిస్ట్రీ బ్రాండెండ్‌ జ్యువెలరీ ప్రదర్శన, అమ్మకం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ విజయబాబు, ప్రమీల, జయశ్రీ, విజయలక్ష్మి, సుభాషిణి పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement