27మంది కాపు నేతలపై కేసులు
తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగిన కాపు ఐక్య గర్జన సభకు హాజరైన 27 మంది నేతలపై పోలీసులు నమోదు చేశారు. సభకు నేతృత్వం వహించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులపై కేసు పెట్టారు.
1.ముద్రగడ పద్మనాభం- ఏ1
2. పళ్లం రాజు (కేంద్ర మాజీ మంత్రి)
3.బొత్స సత్యనారాయణ (మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత)
4. కన్నా లక్ష్మీనారాయణ (మాజీమంత్రి, బీజేపీ నేత)
5. వట్టి వసంత్ కుమార్ (మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత)
6. ఆకుల రామకృష్ణ
7. వాసిరెడ్డి యేసుదాసు
8.జక్కంపూడి విజయలక్ష్మి (వైఎస్ఆర్ సీపీ)
9. కే.వీ.సీహెచ్. మోహన్ రావు (మాజీమంత్రి)
10. వి.హనుమంతరావు (కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రం)
11. అంబటి రాంబాబు (మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి)
12. జ్యోతుల నెహ్రూ, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
13.వరుపుల సుబ్బరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
14. దాడిశెట్టి రాజా, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
15. గంగా భవానీ (మాజీ ఎమ్మెల్సీ)
16.జీవీ సుధాకర్, సినీ నటుడు
17. అడపా నాగేంద్ర, బీజేపీ నేత, విజయవాడ
18. నల్లా విష్ణు (అమలాపురం)
19. నల్లా పవన్ (బీజేపీ, అమలాపురం)
20.కె.తాతాజీ (కాంగ్రెస్, అమలాపురం)
21. బండారు శ్రీనివాసరావు (వేదపాలెం, టీడీపీ)
22. ముత్యాల వీరభద్రరావు (వైఎస్ఆర్ సీపీ, కొత్తపేట)
23. ఎంఎస్ఆర్ నాయుడు (నెం.1 చానల్ ఎండీ)
24.దూలిపూడి చక్రం (పసుపులంక, వైఎస్ఆర్ సీపీ)
25. యెల్లా దొరబాబు (బీజేపీ, ఏఎల్డీఏ చైర్మన్)
26. ఆలేటి ప్రకాష్
27. జామితేనె లంకల (వైఎస్ఆర్ సీపీ, ముమ్మడివరం మండలం)