మొదటి ఇల్లు పోలీసు కిష్టయ్య కుటుంబానికే | karimnagar mp and mla bhoomi pooja for double bedroom flats | Sakshi
Sakshi News home page

మొదటి ఇల్లు పోలీసు కిష్టయ్య కుటుంబానికే

Published Thu, Oct 22 2015 12:00 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

మొదటి ఇల్లు పోలీసు కిష్టయ్య కుటుంబానికే - Sakshi

మొదటి ఇల్లు పోలీసు కిష్టయ్య కుటుంబానికే

కరీంనగర్ : కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్ల స్థలాలకు స్థానిక ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మొట్టమొదటగా తెలంగాణ అమరవీరుడు పోలీసు కిష్టయ్య కుటుంబానికి అందజేస్తామని వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ప్లాట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement