గజ్వేల్ మండలం కొడకండ్లలో జరుగుతున్న రైల్వేలైను భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు.
గజ్వేల్(మెదక్ జిల్లా): గజ్వేల్ మండలం కొడకండ్లలో జరుగుతున్న రైల్వేలైను భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్‌తో వాగ్వివాదానికి దిగారు. అలైన్‌మెంట్ మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాత అలైన్‌మెంట్ ప్రకారమే రైల్వేలైను నిర్మించాలని డిమాండ్ చేశారు. క్తొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైను కోసం అధికారులు ఈ సర్వే చేస్తున్నారు.