లక్సెట్టిపేట మండలం చందారంలో ఆకుల రమేష్(33) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ భార్య 5 నెలల క్రితం చనిపోయింది. ఈ బాధతో మానసికవేదనకు గురై ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చందారంలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
Published Sun, Jun 26 2016 7:55 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement