ఎంసెట్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. మంత్రితోపాటు సీఎస్ టక్కర్, డీజీపీ రాముడు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
ఎంసెట్ ఏర్పాట్లపై మంత్రి గంటా సమీక్ష
Published Mon, Apr 25 2016 3:12 PM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM
Advertisement