దర్గాలో దేవాదాయశాఖ మంత్రి ప్రత్యేక ప్రార్థనలు | minister indrakaran reddy prayers in nalgonda dargah | Sakshi
Sakshi News home page

దర్గాలో మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

Published Sun, Feb 21 2016 11:43 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

minister indrakaran reddy prayers in nalgonda dargah

చింతపల్లి: నల్లగొండ జిల్లాలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకిరణ్రెడ్డి ఆదివారం పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా డిండి మండలం సీకే మల్లేపల్లి గ్రామంలోని హజరత్ అబ్బాస్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అబ్బాస్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement