మోదీ ప్రచార రథం ప్రారంభం | modi campaign starts | Sakshi
Sakshi News home page

మోదీ ప్రచార రథం ప్రారంభం

Jun 3 2017 12:03 AM | Updated on Mar 29 2019 9:31 PM

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన మోదీ ప్రచార రథం ప్రారంభమైంది.

కర్నూలు (టౌన్‌) ; కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన మోదీ ప్రచార రథం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ రథం కర్నూలు నగరంలో పర్యటిస్తుంది.  ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్, బీజేపీ జిలా​‍్ల అధ్యక్షుడు హరీష్‌బాబు హాజరయ్యారు.  కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి,  పార్టీ నేతలు సందడి సుధాకర్, రంగస్వామి, కాళింగి నరసింహా వర్మ, రమేష్‌బాబు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement