దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు | more rains in south coast | Sakshi
Sakshi News home page

దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు

Published Thu, Nov 19 2015 10:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

more rains in south coast

విశాఖపట్నం : .పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం 2.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని విశాఖపట్నంలో వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంఓ దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయని చెప్పింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 - 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాని హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement