పిల్లలతోసహా తల్లి ఆత్మహత్యాయత్నం: చిన్నారులు మృతి | Mother attempts suicide along with her two daughters | Sakshi
Sakshi News home page

పిల్లలతోసహా తల్లి ఆత్మహత్యాయత్నం: చిన్నారులు మృతి

Published Sat, Feb 27 2016 5:14 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Mother attempts suicide along with her two daughters

రాజంపేట (వైఎస్సార్ జిల్లా) : ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లను చెరువులో తోసేసి తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన రాజంపేట మండల పరిధిలోని హోలి చెరువు వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. తల్లి రేఖ(30) పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement