
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నల్లపురెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియామితులయ్యారు. అలాగే, పార్టీ రాష్ట్ర కమిటీ క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా యల్లసిరి గోపాల్ రెడ్డి నియమితులయ్యారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియామితులయ్యారు. అలాగే, పార్టీ రాష్ట్ర కమిటీ క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా యల్లసిరి గోపాల్ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కొత్త నియామకాలు జరిగాయి.