రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: 9 మందికి గాయాలు | nine injured in bus accident near kovvur | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: 9 మందికి గాయాలు

Published Tue, Dec 22 2015 10:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

nine injured in bus accident near kovvur

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కాపవరం వద్ద మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement