నిర్భయ యాక్ట్‌ కింద కేసు నమోదు | nirbhaya act case filed | Sakshi
Sakshi News home page

నిర్భయ యాక్ట్‌ కింద కేసు నమోదు

Published Sun, Jul 2 2017 11:04 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

మండల పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన బోయ తిక్కయ్యపై నిర్భయ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌ ఆదివారం రాత్రి తెలిపారు.

ఎమ్మిగనూరురూరల్ : మండల పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన బోయ తిక్కయ్యపై నిర్భయ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌  ఆదివారం రాత్రి తెలిపారు. తిక్కయ్య రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఓ వివాహితపై అత్యాచార యత్నం చేయగా ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement