ఆస్తికోసం బాబాయి హత్య
సానిగూడెం (దెందులూరు) : ఆస్తికోసం సొంత బాబాయిని రోకలిబండతో కొట్టి చంపాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన సోమవారం రాత్రి దెందులూరు మండలం సానిగూడెంలో జరిగింది.
Published Tue, Aug 9 2016 8:55 PM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM