పండు‘గొప్పే’ | pandugoppe | Sakshi
Sakshi News home page

పండు‘గొప్పే’

Published Mon, May 1 2017 12:37 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

pandugoppe

ఆరు వేలకు అమ్ముడుపోయిన చేప
చేపల్లో రారాజు పండుగొప్ప అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ చేప ఆదివారం మలికిపురం చేపల మార్కెట్‌లో  గొప్ప ధర పలికింది. ఒక్కొక్కటి ఏకంగా రూ.ఆరు వేలకు అమ్ముడు పోయింది. దాదాపు పది కేజీల బరువున్న రెండు పండుగొప్పలు ఈ ధరకు అమ్ముడయ్యాయి. కరవాక వైనతేయ నదిలో వలలకు ఈ చేపలు చిక్కినట్టు మత్స్యకారులు తెలిపారు.        – మలికిపురం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement