ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులకు అనుమతి
Published Thu, Jun 29 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
కర్నూలు సిటీ: స్థానిక బీక్యాంపులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులు పూర్తి చేసేందుకు రాయలసీమ యూనివర్శిటీ అనుమతులు ఇచ్చినట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ ఇంగ్లిషు, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతులు వచ్చాయని, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు.
Advertisement
Advertisement