ఫార్మా డీ ఫలితాల విడుదల | pharma d results release | Sakshi
Sakshi News home page

ఫార్మా డీ ఫలితాల విడుదల

Published Wed, Nov 9 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

pharma d results release

జేఎన్టీయూ : జేఎ¯ŒSటీయూ అనంతపురం పరిధిలో ఆగస్టు, సెప్టెంబర్‌–2016లో నిర్వహించిన ఫార్మా డి నాలుగు, మూడు , రెండు, మొదటి సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేష¯Œ్స ఆచార్య సి.శశిధర్‌ తెలిపారు. విద్యార్థులు వారి కళాశాల ప్రిన్సిపాళ్లను అడిగి మార్కుల వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement