3న తిరుమలకు రానున్న ప్రధాని మోదీ | pm narendra modi visits tirumal on january 3rd | Sakshi
Sakshi News home page

3న తిరుమలకు రానున్న ప్రధాని మోదీ

Published Mon, Jan 2 2017 4:26 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

3న తిరుమలకు రానున్న ప్రధాని మోదీ - Sakshi

3న తిరుమలకు రానున్న ప్రధాని మోదీ

తిరుమల: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 3వ తేదీన తిరుమలకు రానున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఢిల్లీకి తిరిగివెళ్తారు. మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మంగళవారం తిరుమలలో కోయిళ్‌ ఆల్వార్‌ తిరుమంజనం ఉండటంతో ఆ రోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు.

ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 7 కంపార్ట్‌మెంట్లలో ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, కాలిబాట భక్తులకు 3 గంటల సమయం పట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement