చేపా చేపా ఎక్కడున్నావ్‌? | Pointed to the excitement of anglers fishing | Sakshi
Sakshi News home page

చేపా చేపా ఎక్కడున్నావ్‌?

Published Thu, Aug 18 2016 9:20 PM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM

చేపా చేపా ఎక్కడున్నావ్‌? - Sakshi

చేపా చేపా ఎక్కడున్నావ్‌?

సాక్షి,హైదరబాద్: అది జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ కొల్లా చెరువు. గురువారం ఉదయం ఆ చెరువులో పడవలు పరుగులు తీశాయి. ఈ పరుగు పతకాల కోసం కాదు.. చేపల కోసం. చిక్కిన ప్రతి చేపనూ ‘బంగారు’ పతకం కంటే గొప్పగా భావిస్తూ జాలర్లు ముందుకు దూసుకుపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement