ప్రైవేటు లాడ్జీలపై పోలీసులు దాడిచేసి 20 జంటలను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం యాదగిరిగుట్టలో జరిగింది.
యాదగిరిగుట్ట (నల్లగొండ) : ప్రైవేటు లాడ్జీలపై పోలీసులు దాడిచేసి 20 జంటలను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం యాదగిరిగుట్టలో జరిగింది. యాదాద్రిలో సుమారు 50కిపైగా ప్రైవేటు లాడ్జీలు ఉన్నాయి. వాటిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇవాళ పోలీసులు ఒకేసారి దాడి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న 20 జంటలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ చేసి వదిలేశారు.