జేవీవీ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ | poster realesed JVV | Sakshi
Sakshi News home page

జేవీవీ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

Published Fri, Sep 16 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

జేవీవీ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

జేవీవీ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభల పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డి
నల్లగొండ టూటౌన్‌ : ఈ నెల 25, 26వ తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్న జన విజ్ఞాన వేదిక రెండో రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను శుక్రవారం కలెక్టర్‌ పి.సత్యనారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను పారదోలుతూ ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె సత్యం, జిల్లా అధ్యక్షుడు నన్నూరి వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నకుమార్, ఎ.గోవర్దన్, ఎన్‌.భీమార్జున్‌రెడ్డి, పి.సైదులు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement