‘పవర్‌ పాండి’ సందడి | Power pandi shooting | Sakshi
Sakshi News home page

‘పవర్‌ పాండి’ సందడి

Published Wed, Dec 28 2016 10:05 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

‘పవర్‌ పాండి’ సందడి - Sakshi

‘పవర్‌ పాండి’ సందడి

తమిళ నటుడు, రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న పవర్‌ పాండి చిత్రంలో కొన్ని సన్నివేశాలను తమ్మరాజుపల్లె సమీపంలో బుధవారం చిత్రీకరించారు.

పాణ్యం:  తమిళ నటుడు, రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న పవర్‌ పాండి చిత్రంలో కొన్ని సన్నివేశాలను తమ్మరాజుపల్లె సమీపంలో బుధవారం చిత్రీకరించారు. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాలతో షూటింగ్‌ చేశారు. షూటింగ్‌ తిలకించేందకు వివిధ గ్రామాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రముఖ నటుడు రాజ్‌కిరణ్‌,  మరో ఐదుగురు సీనియర్‌ నటులు పాల్గొన్నారు. షూటింగ్‌ సమయంలో భారీ కెమెరాలు, సెట్టింగ్‌ వస్తువులు, సంస్థలో పని చేసే వారు రోడ్లపైకి వచ్చారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement