జూన్‌ 2నుంచి ప్రాక్టీకల్‌ పరీక్షలు | practicals from 2nd | Sakshi
Sakshi News home page

జూన్‌ 2నుంచి ప్రాక్టీకల్‌ పరీక్షలు

Published Wed, May 31 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

practicals from 2nd

కర్నూలు సిటీ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ తృతీయ సంవత్సర డిగ్రీ సైన్స్‌ విద్యార్థులకు జూన్‌ 2నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రీజినల్‌ డైరెక్టర్‌ అజంతకుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జువాలజీ 2నుంచి 4వ తేదీ వరకు, కెమిస్ట్రీ 4నుంచి 6 వరకు, ఫిజిక్స్‌ 7నుంచి 9వరకు, బోటని 10నుంచి 11వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగనున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement