నేటి నుంచి ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవాలు | Programs in ranganayakula temple | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవాలు

Published Tue, Jul 26 2016 6:40 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

నెల్లూరు(బందావనం) : నగరంలోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో బుధవారం నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పాలకమండలి చైర్మన్‌ మంచికంటి సుధాకర్‌రావు, ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

 
 
నెల్లూరు(బందావనం) : నగరంలోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో బుధవారం నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పాలకమండలి చైర్మన్‌ మంచికంటి సుధాకర్‌రావు, ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం తిరుమంజనం, సాయంత్రం ప్రాకారోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 5వ తేదీ రాత్రి పేట ఉత్సవం జరుగుతుందని తెలియజేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement