బతుకమ్మ తెలంగాణకు తలమానికం | purandareshwari played bathukamma at amberpet | Sakshi
Sakshi News home page

బతుకమ్మ తెలంగాణకు తలమానికం

Published Thu, Oct 6 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

బతుకమ్మ తెలంగాణకు తలమానికం

బతుకమ్మ తెలంగాణకు తలమానికం

అంబర్‌పేట: ఆడబిడ్డల ప్రాముఖ్యతను తెలియజేసే పండుగ బతుకమ్మ పండుగ అని మాజీ కేంద్రమంత్రి , బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. గురువారం రాత్రి బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబర్‌పేట మున్సిపల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు  కార్యక్రమంలో  స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement