అత్యాచారం కేసు నమోదు | Rape case Registration | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసు నమోదు

Published Tue, Sep 27 2016 12:29 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

Rape case Registration

అమరాపురం : మండలంలోని ఆరోనపల్లి గ్రామానికి చెందిన అరళప్ప (23) అనే యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటస్వామి సోమవారం తెలిపారు. ఈనెల 20న అదే గ్రామానికి చెందిన ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. యువతిని పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement