రీసెట్‌ గడువు పొడిగింపు | rescet date extension | Sakshi
Sakshi News home page

రీసెట్‌ గడువు పొడిగింపు

Published Sat, Jan 7 2017 12:04 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

rescet date extension

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్‌ గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆచార్య బీవీ రాఘవులు తెలిపారు. వీసీ ఆచార్య కె.రాజగోపాల్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ.500 అపరాధ రుసుముతో 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement