31న ముగియనున్న రీసెట్‌ గడువు | rescet last date 31st | Sakshi
Sakshi News home page

31న ముగియనున్న రీసెట్‌ గడువు

Published Sat, Jan 28 2017 11:07 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

rescet last date 31st

ఎస్కేయూ : వర్సిటీలో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్‌–2016 తుది గడువు 31న ముగియనున్నట్లు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆచార్య చింతా సుధాకర్‌ తెలిపారు. సాధారణ గడువు 16న ముగిసిందని, రూ.500 అపరాధ రుసుముతో 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement