నేటి నుంచి రహదారి భద్రత వారోత్సవాలు | road protection celebrations today start | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రహదారి భద్రత వారోత్సవాలు

Published Wed, Jan 18 2017 10:43 PM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM

road protection celebrations today start

అనంతపురం రూరల్‌ : రహదారి భద్రత వారోత్సవాల పోస్టర్లను  కలెక్టర్‌ కోనా శశిధర్, ఉప రవాణా కమిషనర్‌ సుందర్‌వద్దితో కలిసి బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గురువారం నుంచి వారోత్సవాలు ప్రారంభమై ఈ నెల 25వరకు కొనసాగుతాయన్నారు.

19న హైల్మ్‌ట్లపై, 20న సీట్‌బెల్ట్, 21న డ్రంకన్‌ డ్రైవ్, 22న అతివేగంపై, 23న ట్రిపుల్‌ రైడింగ్, 24న వెహికల్‌ బీమా, 25న వెహికల్‌ డీలర్లు, డ్రైవర్లు, యూనియన్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా కమిషన్‌ సుందర్‌వద్ది తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారి శ్రీధర్‌తోపాటు ఆర్‌టీఓ,  వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement