కనుల పండువగా సాయి పల్లకిసేవ | sai festivol grand sucuss | Sakshi
Sakshi News home page

కనుల పండువగా సాయి పల్లకిసేవ

Published Sun, Jul 17 2016 9:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

కనుల పండువగా సాయి పల్లకిసేవ

కనుల పండువగా సాయి పల్లకిసేవ

మిర్యాలగూడ అర్బన్‌: సాయి పల్లకి సేవను దత్తా ఆశ్రమ స్వాములు శనివారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించారు. పొలిశెట్టి వెంకటేశ్వర్లు, సక్కుబాయి ఇంటి నుంచి ప్రారంభమైన సంతోష్‌నగర్‌ మీదుగా కొనసాగింది. దీనిలో భాగంగా కాలనీ మహిళలు వేసిన కోలాట ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భక్తలు అధిక సంఖ్యలో పాల్గొని సాయి పల్లకిని మోశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement