రూ. 1.6 లక్షల విలువైన ఇసుక స్వాధీనం | sand seized by revenue officials in srikakulam district | Sakshi
Sakshi News home page

రూ. 1.6 లక్షల విలువైన ఇసుక స్వాధీనం

Published Fri, Sep 11 2015 11:35 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

sand seized by revenue officials in srikakulam district

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 303 క్యూబిక్ మీటర్ల ఇసుకను శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇసుక విలువ రూ.1.6 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ ఇసుక డంప్ను ఎవరు ఏర్పాటు చేశారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement