నగరంలోని గుంతలపై వాట్సాప్ చేయండి | send whatsapp reports on city pits | Sakshi
Sakshi News home page

నగరంలోని గుంతలపై వాట్సాప్ చేయండి

Published Fri, Jul 29 2016 12:20 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

send whatsapp reports on city pits

సాక్షి, నెట్‌వర్క్‌: నగరం.. ఏ మున్నది గర్వకారణం.. ఒక్క గుంతలు తప్ప..! ఏ మార్గంలో వెళ్లినా ఒళ్లు హూనం తథ్యం.. కూకట్‌పల్లి నుంచి ఎర్రగడ్డ వెళ్లినా.. ఖైరతాబాద్‌ నుంచి ఆరాంఘర్‌ చేరినా.. ‘గాంధీ’ నుంచి నారాయణగూడ పయనమైనా మనల్ని భయపెట్టేవి రోడ్లే.... గురువారం నగరంలో సాక్షి బైక్‌ విజిట్‌ నిర్వహించింది. ఈ పరిశీలనలో  మృత్యువులా వెంటాడే రహదారులే కనిపించాయి..  ఏం చేద్దాం.. ఈ పరిస్థితి ఎప్పడికి మారేనో..!   

మీరు ప్రయాణించే మార్గంలో రోడ్డు అధ్వానంగా తయారైందా. గుంతలతో వెక్కిరిస్తోందా. వాననీటితో నిండి బ్బందులకుకారణమవుతోందా. ప్రమాదాలకు అదే కారణమని మీరు భావిస్తున్నారా. అయితే ఆగండి. గుంతతో కలిపి మీ ఇబ్బంది కనబడేలా ఫొటో తీసి మాకు పంపండి. ఆ ప్రాంతం వివరాల్ని కూడా రాయండి. సాక్షి వాట్సప్‌ నెంబర్‌: 97050 12000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement