భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు | Several trains cancelled due to heavy rain | Sakshi
Sakshi News home page

భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు

Published Wed, May 18 2016 8:34 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Several trains cancelled due to heavy rain

గుంటూరు: భారీ వర్షాల కారణంగా గుంటూరు-నంద్యాల మార్గంలో కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని రైళ్ల రాకపోకల్లో కూడా మార్పులు చేసినట్టు పేర్కొంది.

రేపు ఉదయం 6 గంటలకు కర్నూల్‌ డోన్‌ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్‌ను రద్దు చేశారు. అదే రోజు రాత్రి 7.45 గంటలకు వెళ్లాల్సిన విజయవాడ-హుబ్లి అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 10.30 గంటలకు బయలుదేరనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement