'వరంగల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్' | skill developement centre to be in warangal says art of living ravi shankar | Sakshi
Sakshi News home page

'వరంగల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్'

Published Sun, Nov 6 2016 1:34 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

'వరంగల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్'

'వరంగల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్'

వరంగల్: యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వరంగల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ గురూజీ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం చక్కటి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక నగరంగా ఓరుగల్లుకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement